టాలీవుడ్ లో కరోనా బారిన పడుతన్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి మరోసారి కోవిడ్ బారిన పడగా తాజాగా హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని శ్రీకాంత్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా వైద్య పరీక్షను చేయించుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa