ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధమాకా' ఫస్ట్ లుక్ పోస్టర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 26, 2022, 10:43 PM

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'ధమాకా'.ఈ సినిమాకి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ పోస్టర్ లో  రవితేజ అల్ట్రా-స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.ఈ  సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం అందిస్తున్నాడు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa