శర్వానంద్ హీరోగా నటించిన సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి తిరుమలశెట్టి దర్శకత్వం వహించాడు.తాజగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం . ఫిబ్రవరి 25న 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది..ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa