'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' చిత్రాల తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న అక్కినేని నాగ చైతన్య, అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో నటించున్నారు.ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించున్నారు.ఈ వెబ్ సిరీస్ లో తమిళ హీరోయిన్ ప్రియా భవానీ నటించున్నారు. ఈ సిరీస్‌లో చైతన్య జర్నలిస్ట్‌గా కనిపించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa