వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఘని'.తాజాగా ఈ సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసాడు వరుణ్ తేజ్. దానికి సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.ఈ సినిమాని నూతన దర్శకుడు కిరణ్ కూరపాటి దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఇందులో సాయి మంజ్రేకర్, సునీల్ శెట్టి, ఉపేంద్ర మరియు ఇతరులు ప్రధాన పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa