మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'.ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయినేగా నటించింది.ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.దీనికి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa