ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్‌గా రౌడీ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 10:20 PM

థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్‌గా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంపికయ్యారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు.ఆ ఇద్దరు స్టార్ హీరోలు తర్వాత టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఈ యాడ్ లో నటించాడు.తాజాగా విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే రౌడీస్టార్ పూరీజగనాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'లైగర్'లో నటిస్తున్నాడు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa