రవితేజ హీరోగా నటించిన సినిమా 'ఖిలాడి''.ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయినేగా నటించింది.ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా లక పాత్రలో నటించిన మురళీ శర్మ లుక్‌ని రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాలో పుట్టపర్తిగా మురళీ శర్మ కీలక పాత్రలో నటించారు.ఈ సినిమా ఫిబ్రవరి 11న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa