ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కలు నాటిన సినీ నటి రాధిక

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 03:44 PM

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నటి రాధిక శరత్ కుమార్, నటుడు సాయి కుమార్ మొక్కలు నాటారు. రాధిక శరత్ కుమార్ , సాయి కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa