యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నే కాకుండ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తున్నాడు. అక్షయ్ కుమార్ నటిస్తున"రామసేతు" సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు కంప్లీట్ అయింది అని స్వయంగా అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియపరిచారు. ఈ చిత్రం విఎఫ్‌ఎక్స్‌లో ఎక్కువగా ఉంటుంది మరియు ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది అని మూవీ మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa