కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా 'సెబాస్టియన్ పి.సి. 524'.ఈ సినిమాకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో నమ్రత దారేకర్ హీరోయినిగా నటించింది.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర బృందం.థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 25న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాని ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa