మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'.ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్,రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీలు ప్రకటించారు చిత్ర బృందం.ఈ సినిమాని మార్చి 25న లేదా ఏప్రిల్ 15న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa