విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో హీరో విశ్వక్ సేన్ వహించిన "అశోక వనంలో అర్జున కళ్యాణం" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మూవీ మేకర్స్ ఈ రోజు ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు. విశ్వక్ సీన్ వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే పాత్రలో నటించాడు. ఏ చిత్రంలో వధువుగా రుక్సార్ ధిల్లాన్ నటించింది. కథ మొత్తం పెళ్లికూతురు ఇంట్లోనే నడుస్తుందని టీజర్ లో తెలుస్తోంది. విజువల్స్ రిచ్ గా కనిపించడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మార్చి 4న థియేటర్‌లలో ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ విడుదల కానుంది.
టీజర్ వచ్చేసింది.. చూసెయ్యండి
Here's #AshokaVanamLoArjunaKalyanam Teaser https://t.co/tgkmp1BxBA
MARCH 4th - IN THEATERS #AVAKteaser @RuksharDhillon @BvsnP @storytellerkola#BapineeduB @sudheer_ed @vidya7sagar @jaymkrish @SVCCDigital @SonyMusicSouth pic.twitter.com/UG7nZs5E16
— Vishwak Sen (@VishwakSenActor) February 2, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa