ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారియర్ అథర్వగా ఎంఎస్ ధోని

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:59 AM

భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త పాత్రలో అభిమానులను అలరించబోతున్నాడు.ఈసారి అది క్రికెట్ కి రిలీటెడ్ కాదు,బుధవారం,  'అథర్వ: ది ఆరిజిన్' పేరుతో తన రాబోయే గ్రాఫిక్ నవల నుండి అథర్వగా అతని ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వార విడుదల చేసారు.పౌరాణిక సైన్స్ ఫిక్షన్ గ్రాఫిక్ వెబ్ సిరీస్‌గా "అథర్వ "నవల రచయిత రమేష్ రూపొందింస్తున్నారు.మేకర్స్ ఫస్ట్ లుక్ ని సోషల్ మీడియాలో లాంచ్ చేసారు. యుద్ధభూమిలో యానిమేటెడ్ అవతార్‌లో ధోని సైన్యంతో పోరాడుతున్న దృశ్యాన్ని వీడియోలో మనం చూడొచ్చు."నా కొత్త అవతార్.. అథర్వ.. " అని ధోని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చాడు.ఇంతకుముందు, MS ధోని - ది అన్‌టోల్డ్ స్టోరీ అనే టైటిల్‌తో ధోని చిత్రానికి మద్దతు ఇచ్చాడు.గ్రాఫిక్ నవలలో అథర్వ  పాత్రలో ధోని కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ గ్రాఫిక్ నవల నిర్మాణ బాధ్యతలను  ధోని భార్య సాక్షి  చూసుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa