ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ "ఖిలాడీ" వాయిదా

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 12:01 PM

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్థుతం  ప్రాజెక్ట్స్ తో చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉన్న హీరో అని చెప్పొచ్చు.రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున" ఖిలాడీ" సినిమా ఫిబ్రవరి 11న విడుదల చేస్తునట్లు నిర్మాతలు ప్రకటించారు.కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 18కి రిలీజ్ చేస్తునట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు.సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa