ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాక్షన్ డ్రామా ట్రాక్ లో "మహాన్" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 02:59 PM

విక్రమ్ 60వ సినిమా OTT లో డైరెక్ట్ గ్రాండ్ రిలీజ్ కి ముందు మూవీ మేకర్స్ ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో విక్రమ్, ధృవ్ విక్రమ్, బాబీ సింహా, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ట్రైలర్‌లోని ప్రతి బిట్ ఆలోచింపజేసేలా ఉంది మరియు ప్రేక్షకులలో సినిమాపై అధిక అంచనలను,నమ్మకాన్ని కలుగజేస్తుంది.ట్రైలర్‌లో, విక్రమ్ జీవితంలో సాగే అసాధారణ సంఘటనలతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa