కోవిడ్ కారణంగా చాలా సినిమాల రిలీజ్ ని మూవీ మేకర్స్ వాయిదా వేస్తున్నారు.ఈ మధ్య కాలం లో సడన్ గా అందరు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు.ఈ ప్రకటనలు చూశాక సినిమా ఇండస్ట్రీ మెల్లగా మళ్లీ ట్రాక్‌లోకి వస్తోంది అని అందరు భావిస్తున్నారు. బుకింగ్ పోర్టల్ బుక్ మై షోలో సినిమాలను చూసేందుకు సినీ ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. బుక్ మై షోలో రాబోయే టాప్ 10 తెలుగు సినిమాలు
RRR – 751K
రాధే శ్యామ్ - 163K
సర్కారు వారి పాట - 100k
భీమ్లా నాయక్ - 82K
ఆచార్య – 36k
మేజర్ - 15K
ఖిలాడీ - 12K
ఘని - 11k
లైగర్ - 10K
F3 - 9K
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa