ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అంటే సుందరానికి' సినిమాకి ఏడూ రిలీజ్ డేట్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 08:55 PM

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా 'అంటే సుందరానికి'.ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయినేగా నజ్రియా నటిస్తుంది.తాజాగా ఈ సినిమాకి ఏడూ రిలీజ్ డేట్స్ ప్రకటించారు.మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా అంటూ నాని ట్విట్టర్ లో కామెడీగా కామెంట్ చేస్తూ రిలీజ్ డేట్స్ పోస్టర్ పోస్ట్ చేసాడు ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో సినిమా రిలీజ్ చేస్తునట్టు ప్రకటించాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa