ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు థియేటర్లలో సందడి చేయనున్న 'కోతల రాయుడు'

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 09:10 PM

శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమా 'కోతల రాయుడు'. ఈ సినిమాలో డింపుల్‌ చోపడే, నటషా దోషి,ప్రాచీ సిన్హా హీరోయిన్స్‌గా నటించారు.ఈ సినిమాకి సుధీర్‌ రాజు దర్శకత్వం వహించాడు ఈ మధ్య బాలకృష్ణ సినిమా 'అఖండ' విలన్‌గా నటించారు శ్రీకాంత్. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాని ఫిబ్రవరి 4న థియేటర్లలో రిలీజ్‌ కాబోతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa