రానా దగ్గుబాటి హీరోగా నటించిన 1945 సినిమా.ఈ సినిమా భారతదేశ స్వాతంత్ర్య పోరాటం చుట్టూ తిరిగే కథ.ఈ సినిమాకి సత్యశివ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించింది.తాజాగా ఈ సినిమా ఓటిటీలో సందడి చేయబోతుంది.ప్రముఖ ఓటిటి సంస్థ సన్ నెక్స్ట్ లో ఈ సినిమా రాబోతుంది.ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన Sun NXTలో స్ట్రీమింగ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa