ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పుత్.. గ్లామర్ పాత్రలకు కేరాఫ్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆర్ఎక్స్ 100లో పాయల్ అందచందాలు కుర్రాళ్ల మతులు పోగొట్టాయి. వెండితెరపై అందాల ఆరబోతకు ముందుండే ఈ హాట్ బ్యూటీ... సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ డోసుతో సెగలు రేపుతుంటుంది. అయితే ఈ బొద్దుగుమ్మ ఉన్నట్టుండి చిక్కిపోవడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది.పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్‌లో చాలా చిక్కిపోయి కనిపిస్తోంది. టూ పీస్ డ్రెస్‌లో బక్క చిక్కిపోయి కనిపిస్తున్న రాజ్‌పుత్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa