ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"సెబాస్టియన్ పి.సి.524" సినిమా గురించి మాట్లాడిన హీరో కిరణ్ అబ్బవరం

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 11:47 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం"రాజా వారు రాణి గారు",  ఎ"స్ఆర్ కళ్యాణమండపం"సినిమాలతో  హిట్ సాధించాడు.అతని రాబోయే చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’పల్లెటూరి కథతో  వస్తున్న ఈ సినిమా లో రాత్రి అంధత్వం ఉన్న క్యారెక్టర్ లో కిరణ్ కనిపించనున్నాడు.బాలాజీ సయ్యపురెడ్డి  దర్శకత్వం వహించిన ఈ సినిమా లో  నమ్రత దారేకర్, కోమలి ప్రసాద్ కథానాయికలు.  ప్రెస్ మీట్‌లో కిరణ్ మాట్లాడుతూ.. ‘‘చంటి సినిమాలో బ్రహ్మానందం గారి పాత్ర  ఈరోజు వరకు మనకు గుర్తుంది. ఒక వ్యక్తి రాత్రి అంధత్వంతో తనను తాను నడిపించడాన్ని ఊహించుకోండి. అదే మా సినిమాకు బేసిక్ బ్యాక్‌డ్రాప్‌’’ అన్నారు.ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జ్యోతి సినిమాస్‌పై ప్రమోద్ మరియు రాజు నిర్మిస్తున్నారు.ఈ కామెడీ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa