బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ చేస్తున్న "పఠాన్" సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు సౌత్ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజులు ఈ చిత్రం క్యాన్ చెయ్యబడగా, ఆ తర్వాత SRK కుమారుడు ఆర్యన్ అరెస్ట్ అయ్యాడు.దాంతో షారుఖ్ కొన్ని రోజులు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చాడు అని సమాచారం.ఫిబ్రవరి నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారుఈ సినిమాలో ప్రియమణి కూడా కీలక పాత్ర పోషిస్తోంది.ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో చిత్ర నిర్మాతలు చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa