స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్‌లతో మెగా మల్టీస్టారర్‌ను సెట్ చేస్తున్నాడు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది."వినోదయ సితం" అనే తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు.సముద్రఖని దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందించనున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు ZEE స్టూడియోస్ ఈ రీమేక్‌కు నిర్మాతలుగా ఉన్నట్లు సమాచారం .అతి త్వరలో సినిమా వివరాలు అన్నీ అధికారికంగా ప్రకటించబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa