యంగ్ మరియు ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ "తీస్ మార్ ఖాన్"సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతునాడు."నాటకం" ఫేమ్ కళ్యాణ్జీ గోగన ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ఆది సాయికుమార్ సరసన నటిస్తోంది.ఈ చిత్రం నుండి "పాపా ఆగవే" మొదటి పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిలీజ్ చేసి టీమ్ కి విషెస్ చెప్పారు.భాస్కరభట్ల రాసిన పాట కు, ప్రముఖ గాగాయకుడు ఎన్‌సి కారుణ్య ఈ పాట ని పాడారు.ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆది సాయి కుమార్ కొత్త కోణంలో కనిపించనున్నాడు అని మేకర్స్ వెళ్ళడించారు. ఈ చిత్రంలో నటుడు సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, మణికాంత్ ఎడిట్ చేశారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa