హర్ష్ కనుమిల్లి మరియు సిమ్రాన్ చౌదరి నటించిన "సెహరి" సినిమా ఫిబ్రవరి 11, 2022న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వస్తునా ఈ సినిమా కి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు.ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.హర్ష కనుమిల్లి రచించిన ఈ సినిమాలో నందు, అభినవ్ గోమతం మరియు ఇతరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా CBFC ద్వారా U/A ఈరోజు సర్టిఫికేట్ పొందింది.విర్గో పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారుఅరవింద్ విశ్వనాథ్ సినిమాటోగ్రఫీ అందించాగా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa