ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NBK 107 మూవీ మేజర్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 08, 2022, 03:21 PM

బాలయ్య మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన "అఖండ" సూపర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.బాలయ్య తదుపరి ప్రాజెక్ట్  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లో తన అప్ కమింగ్ మూవీని స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.అధిక బడ్జెట్ తో తీస్తున్నా ఈ సినిమా పూజా కార్యక్రమం నవంబర్ 13, 2021న జరిగింది.ఫిబ్రవరి 16, 2022 నుండి తెలంగాణలోని సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభమవుతుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది.ఈ 2022 దసరాకి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.NBK107 సినిమాలో బాలయ్య కొత్త లుక్ లో కనిపించనున్నారు అని మూవీ మేకర్స్ వెళ్ళడించారు.గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్‌ని పెట్టినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa