గల్లా అశోక్ హీరోగా నటించిన సినిమా 'హీరో'.ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ నటించింది.ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైంది.తాజగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్‌స్టార్‌లో ఈనెల 11న 'హీరో' సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాని అమరరాజ మీడియా బ్యానర్‌పై గల్లా పద్మావతి నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa