సుధీర్ బాబు విజయ్ నటించిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ సినిమాకి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో హీరోయినిగా కృతి శెట్టి నటించింది.తాజాగా ఈ సినిమా నుండి 'కొత్త కొత్తగా' అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు చిత్ర బృందం. పూర్తి పాటని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తునట్టు తెలిపారు.ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు.ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa