ఈ వారమే (ఫిబ్రవరి 11) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్ సినిమా 'గెహై యాన్' . ఈ చిత్రానికి శకున్ బట్రా దర్శకత్వం వహించారు. ఇదో రొమాంటిక్ డ్రామా, దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండేల మధ్య జరిగే టై యాంగిల్ లవ్ స్టోరీ. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దీపికా, అనన్య ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా దీపికా తన అనుభాన్ని అంతా |చూపించేస్తోంది. జీన్స్ బికినీలో ఆమె లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa