తెలుగు ప్రేక్షకులు మరియు సినీ ప్రేమికులకు ఎంఎస్ రాజు గురించి పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌లో భారీ చిత్రాలను నిర్మించాడు.తాజాగా ఇప్పుడు ,ఈ పెద్ద డైరెక్టర్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాడు."7 డేస్ అండ్ 6 నైట్స్ " అనే కొత్త సినిమా ని డైరెక్ట్ చేస్తుండగా ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది .ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ అని సెట్ చేస్తున్నారు .దాదాపు 16 మంది టెక్నీషియన్స్ ఈ సినిమాతో లాంచ్ అవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి "డర్టీ హ్యారీ" సినిమా సక్సెస్ తర్వాత ఎంఎస్ రాజు ఈ సినిమాతో ఎలాంటి కంటెంట్‌తో వస్తున్నాడో వేచి చూడాలి.ఈ మూవీ రిలీజ్ డేట్ ని త్వరలో మూవీ మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa