ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 'బంగార్రాజు'

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 08:38 PM

అక్కినేని  నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా  'బంగార్రాజు'.ఈ  సినిమాకి  కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఈ  సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది.ఈ నెల 18 నుంచి జీ5లో ఈ సినిమా ప్రసారం కానుందని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa