ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డీజే టిల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 08:50 PM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా ''డీజే టిల్లు''.ఈ సినిమాలో నేహాశెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ చిత్రానికి పాటలు అందించారు.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారైంది. ఈ నెల 10న రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది.ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.  


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa