ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ కి వెడ్డింగ్ విషెస్ తెలిపిన టాలీవుడ్ స్టార్ హీరోస్ అండ్ డైరెక్టర్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 10, 2022, 03:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి తో పాటుగా కొందరు సెలబ్రిటీస్ ఈరోజు సమావేశమైన సంగతి తెలిసిందే.ఈరోజు హైదరాబాద్ నుండి  మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, కొరటాల శివ, రాజమౌళి తదితరులు  చార్టర్డ్ ఫ్లైట్‌లో వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు తాడేపల్లిగూడెంకు బయలుదేరి వెళ్లారు అని సమాచారం .సినిమా టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం తో మాట్లాడటానికి ఈ మీటింగ్ జరుగుతుంది.ఇప్పుడు తాజాగా ఫ్లైట్ నుండి ఈ హీరోస్ అండ్ డైరెక్టర్స్ దిగిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.అసలు విషయం ఏమిటి అంటే ,మహేష్ వెడ్డింగ్ అన్నివెర్సర్య్ కి వీరంతా  చిన్న బొకేతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.ఈ మీటింగ్ కంప్లీట్ అయ్యాక కానీ ఈ  సినిమా టిక్కెట్ ధరల సమస్యపై  క్లారిటీ వస్తుంది అని అందరూ భావిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa