హీరో: శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా,నిధి అగర్వాల్ నటించిన సినిమా "హీరో" జనవరి 15, 2022న థియేటర్‌లలో ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది . ఈ సినిమా ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమెరియర్ కి సిద్దంగా ఉంది.ఈ రోజు నుండి డిస్నీ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వస్తుంది.
భామాకలాపం: ప్రియమణి నటించిన మిస్టరీ థ్రిల్లర్ "భామాకలాపం" ఆహా వీడియో ఒరిజినల్ ప్లాట్‌ఫారమ్‌పై ప్రసారం అవుతోంది.
మళ్లీ మొదలయింది: సుమంత్ అక్కినేని నటించిన "మళ్లీ మొదలయింది" సినిమా ఈరోజు ZEE5లో అందుబాటులోకి వస్తుంది.
గెహ్రైయాన్: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె "గెహ్రైయాన్" కూడా ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa