బ్యూటీ క్వీన్ శ్రద్ధ దాస్ రెడ్ ఫ్లోరల్ ప్రింట్ ఆర్గాన్జా చీరలో అందాలను ఆరబోస్తుంది.ఈ బ్యూటీ సూపర్-చిక్ ఆఫ్-షోల్డర్ బ్లౌజ్‌తో చీర కట్టుకుని ఫాక్స్ పెర్ల్ స్టూడ్డెడ్ పొట్లీని పట్టుకుని ఫోటో దిగింది .మేకప్ విషయానికొస్తే, శ్రద్ధా జుట్టు బీచ్ వేవ్స్ లాగా అందగా ఉంది.స్మోకీ ఐ మేకప్,లైట్ ఫ్లఓయ్ అండ్ చిక్ సారీ లుక్ తో ఈ భామ ఫోటోషూట్ చేసింది.ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa