విశాల్, ఆర్య హీరోలుగా నటించిన చిత్రం 'ఎనిమీ'.ఈ సినిమాలో మమతా మోహన్‌దాస్, మృణాళిని రవి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు.ఈ చిత్రం నవంబర్ 2021లో విడుదలైంది.తాజాగా ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కానుంది.ప్రముఖ ఓటిటి సంస్థ సోనీ లైవ్‌లో ఈ సినిమా ఫిబ్రవరి 18న నుంచి స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa