ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షవర్ బాత్ వీడియో పోస్ట్ చేసిన మలయాళ ముద్దుగుమ్మ... వాచ్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 10:36 AM

హీరోయిన్ షవర్ బాత్ వీడియో వైరల్.. నెటిజన్స్ ఫైర్ మలయాళ ముద్దుగుమ్మ సానియా అయ్యప్పన్ హాట్నెస్ కు కొత్త అర్థం చెబుతూ.. ఆరు బయటే షవరు స్నానం చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై  నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. సిగ్గు లేదా ? అంటూ తిట్టిపోస్తు న్నారు. అసలు సిగ్గు అంటే ఏంటి? అని సానియా ఎదురు ప్రశ్నించింది. బాల నటి నుంచి హీరోయిన్ గా ఎదిగిన సానియా.. లూసిఫర్, ది ప్రీస్ తదితర చిత్రాల్లో నటించింది. దుల్కర్ సల్మాన్ ను జంటగా ఆమె నటించిన 'సెల్యూట్' రిలీజ్ కు రెడీగా ఉంది. హీరోయిన్ గా బిజీ కావాలని ఆశపడుతున్న సానియా.. హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేస్తోంది. మరో అడుగు ముందుకేసి... షవర్ బాత్ వీడియోలను కూడా వదులుతుంది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa