ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న "గని "

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 11:36 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన "గని " మూవీ త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర  నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.ఫిబ్రవరి 25, 2022 న విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,"గని " సినిమా సెన్సార్‌ పనులు పూర్తి చేసుకొని  CBFC ద్వారా U/A సర్టిఫికేట్‌ను పొందింది.వరుణ్  ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తూ  “సెన్సార్ పూర్తయింది! త్వరలో థియేటర్లలో కలుద్దాం! ” అని ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa