ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ హిట్ అండ్ ఫ్లాప్ మూవీ లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 01:35 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, చిరంజీవి కొడుకుగా ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తన హార్డవర్క్ అండ్ టాలెంట్ తో మంచి పేరు అండ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు.టాలీవుడ్ లోకి "చిరుత " మూవీ తో ఎంట్రీ ఇచ్చాడు.


రామ్ చరణ్ హిట్స్ అండ్ ప్లాప్ మూవీ లిస్ట్ :-


చిరుత – హిట్ 


మగధీర – బ్లాక్ బస్టర్


ఆరెంజ్ - ఫ్లాప్ 


రచ్చ - హిట్ 


నాయక్- హిట్ 


జంజీర్- ఫ్లాప్


ఎవడు – హిట్ 


గోవిందుడు అందరివాడేలే – అవేర్ఏజ్ 


బ్రూస్ లీ-ది ఫైటర్ – అవేర్ఏజ్ 


ధృవ – హిట్


రంగస్థలం - బ్లాక్ బస్టర్


వినయ విధేయ రామ - ఫ్లాప్


ప్రస్తుతం రామ్ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన "RRR" సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు.శంకర్ డైరెక్ట్ చేస్తున్న "RC15" షూటింగ్ లో బిజీ గ ఉన్నాడు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa