ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతి విజయ్ 'బీస్ట్' మూవీ 'అరబిక్ కుతు' సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 08:59 PM

తమిళ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయినేగా నటించింది.ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్  దర్శకత్వం వహించాడు.ఈ  సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా నుంచి 'అరబిక్ కుతు' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.ఈ  సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa