తమిళ్ స్టార్ తలపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయినేగా నటించింది.ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా నుంచి 'అరబిక్ కుతు' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa