సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాహుబలి ఫేమ్ రానా దగ్గుబాటి నటిస్తున "భీమ్లా నాయక్" విడుదల చెయ్యటానికి మూవీ మేకర్స్ సిద్దంగా ఉన్నారు.ఈ చిత్రంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ కూడా కథానాయికలుగా నటిస్తున్నారు.హిందీ లో కూడా ఈ సినిమా ని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ హిందీ రైట్స్ ని B4U మోషన్ పిక్చర్స్ సొంతం చేసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి . త్వరలో రిలీజ్ డేట్ ని అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు."భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa