బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రాజెక్ట్స్ లో "బచ్చన్ పాండే" సినిమా ఒకటి.ఈ సినిమా లో అక్షయ్ సౌత్ ఇండియన్ బుసినెస్స్మన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు.ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో అక్షయ్ సరసన కృతి సనన్ నటిస్తుంది.మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ని రీవీల్ చేసారు .మూవీ ట్రైలర్ ను ఈ నెల 18న విడుదల కానుంది అని ప్రకటించారు.ఈ మూవీ నుంచి అక్షయ్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేసారు.ఆ పోస్టర్ లో అక్షయ్ వంకర కన్ను మరియు డి-గ్లామ్ గా కనిపించాడుఈ క్రేజీ లుక్ లో ఉన్న అక్షయ్ ఫోటో సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa