కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ శర్వా హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు”. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ స్టార్ట్ చేసి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. మరో ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 19న విడుదల కానుందని కన్ఫర్మ్ చేశారు.ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa