ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయ్ లక్ష్మీ కిల్లింగ్ లుక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 09:10 AM

ఎక్కడ నుంచి పిలుపొస్తే అక్కడ వాలి పోయింది హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. దక్షి ణాదిన దాదాపు అన్ని బాషల్లో హీరోయిన్ గా చేసింది. తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. కానీ హీరోయిన్ గా బిజీ కాలే కపోయింది. బాలీవుడ్ లోనూ అంతే. అడపా దడపా సినిమాలు చేయడమే తప్పా.. పెద్ద హీరోయిన్ కాలేకపోయింది. ఐతే ఐటమ్ స్పెష లిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో మాత్రమే కాదు.. బయట కూడా రెచ్చిపోవడం ఈ బ్యూటీకి అలవాటు. వరుసగా ఫోటో షూట్స్ చేస్తుంటుంది. వాటిని అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. హాట్ బ్యూటీ షేర్ చేసిన లెటెస్ట్ పిక్ ఒకటి వైరల్ అవుతున్నది. 'Every fire needs Air to breathe" కిల్లింగ్ లుక్స్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆనంద భైరవి (తెలుగు), జాన్సీ ఐపీఎస్ (కన్నడ), గ్యాంగ్ స్టర్ 21 (తమిళ్), Monster (మలయాళం ) సినిమాల్లో నటిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa