ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్‌ని కలిసిన పవర్ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 12:58 PM

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్  ప్రభాస్  అండ్ బాలీవుడ్ బ్యూటీ దీపికా "ప్రాజెక్ట్ కే " సినిమాలో  నటిస్తున్న  సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా  షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది .ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం  , అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ RFC సెట్‌లో కీలక సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు అని సమాచారం.టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ లో ఉన్న ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్‌లను పవన్ కళ్యాణ్ వెళ్లి కలిశారు.ఈ స్టార్ హీరో వెళ్లి స్టార్ట్ హీరోస్ తో బ్రేక్ ఫాస్ట్ చేసి కొంత సమయాన్ని వారితో గడిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa