అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె నెక్స్ట్ సినిమా నుంచి మేకర్స్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు."బట్టర్ ఫ్లై "టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా , పోస్టర్‌లో అనుపమ పరమేశ్వరన్ బాధగా ఉంది .ఘంటా సతీష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ని జెన్ నెక్స్ట్ మూవీస్ నిర్మిస్తోంది.అర్విజ్ అండ్ గిడియన్ కట్టా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు .ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa