కన్నడ బ్యూటీ హర్షికా పూనాంచ.. పాన్ ఇండియా... స్టార్ ప్రభాస్ నటించేందుకు ఆరాటపడుతోంది. తాజాగా ఆమె అభిమాని ఒకరు 'నా ఫేవరెట్ యాక్లెస్ అయిన మీరు తెలుగులో ప్రభాస్ ' బాహుబలి లాంటి సినిమా తీయాలనేదే నా కల' అని ట్విట్టర్లో రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన హీరోయిన్.. 'సూపర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా'తో ఎవరికి మాత్రం నటించాలని ఉండదు చెప్పండి. మీరు ఇలా కోరుకున్నందుకు చాలా థాంక్స్' అని పేర్కొంది. ఈ స్టేట్మెంట్ పై ప్రభాస్ అభిమానులు కూడా ధన్యవాదాలు తెలపగా.. హర్షిక ధనుష్ కాంబినేషన్లోనూ ఓ సినిమా రావాలని మరి కొందరు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa