అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బోయపాటి శ్రీను తాజాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో సినిమా చేయబోతున్నాడు.అయితే బోయపాటి శ్రీనుకి ఇది 10వ ఈ సినిమా, హీరో రామ్ కి కూడా ఇది 20వ సినిమా. తాజాగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తున్నారు.అయితే రామ్ ప్రస్తుతం 'ది వారియర్' సినిమాలో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa